Category: Health-Tips

ట్రంప్‌ ఆరోగ్యం భేష్‌!

గుండె గుండ్రాయిలాగా ఉంది కొలెస్ట్రాలే కొద్దిగా ఎక్కువ వైట్‌హౌస్‌ వైద్యుడి ప్రకటన అభిజ్ఞాన పరీక్షలూ చేశారు వాషింగ్టన్‌, జనవరి 17: అమెరికా అధ్యక్షుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందంట. సాధారణ పరిజ్ఞాన పరీక్షలోనూ 30/30 మార్కులు వచ్చాయట. వార్షిక ఆరోగ్య పరీక్షల అనంతరం వైట్‌హౌస్‌ వైద్యుడు చేసిన ప్రకటన ఇది. ట్రంప్‌ మానసిక ఆరోగ్యం మీద ఆయన సహాయకులకే సందేహాలు ఉన్నాయంటూ ఇటీవల విడుదలైన పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిపై 71 ఏళ్ల ట్రంప్‌ వివరణ ఇస్తూ […]

Read More

పసిపిల్లలకు నీళ్లు తాగిస్తున్నారా?

పసిపిల్లలకు అదేపనిగా స్పూన్‌తో నీళ్లు తాగిస్తున్నారా? అది చాలా ప్రమాదకరమని తాజా పరిశోధనల్లో తేలింది. పసిపిల్లలు గుక్కపట్టి ఏడ్చినా, సంతోషంగా కేరింతలు కొడుతున్నా కొందరు తల్లులు వెంటనే నీళ్లు పడతారు. అలాగే ఉగ్గు తినిపించిన తర్వాత కూడా మోతాదుకు మించి నీళ్లు తాగిస్తారు. అలాచేస్తే ఆ అలవాటు పిల్లలపాలిట ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు. శిశువులు పుట్టిన ఆరునెలల్లోపు కూడా తల్లిపాలే తాగుతారు. ఆ పాలల్లో 88 శాతం నీళ్లే ఉంటాయట. దాంతో పిల్లలు డీహైడ్రేట్‌ అయ్యే అవకాశం […]

Read More

కోటి లాభాల నూనె!

05-01-2018: కొబ్బరి నూనె అనగానే కేవలం కేశాల అందాన్ని ఇనుమడింపజేయటానికే అనుకుంటాం. పగిలిన పెదవులకు ఉపశమనం కోసం, ఆహార పదార్థాల రుచిని ఇనుమడింపజేసే వంటనూనెగా వాడతారని కూడా మనకు తెలుసు. కానీ మనకు తెలియని మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరి నూనెలో దాగున్నాయి. కొబ్బరి నూనెలో ఉండే కొన్ని రకాల ఆమ్లాలు, ట్రైగ్లిసరైట్స్‌లు వల్ల అదనంగా 200 కెలోరీల శక్తి శరీరానికి లభిస్తుంది. దీనివల్ల శరీరంలో శక్తి ఉత్పాదకత ఐదుశాతం పెరుగుతుంది. హానికారక సూక్ష్మజీవులను, వైర్‌సలను నిర్మూలించే […]

Read More

మేడిపండుతో లాభాలెన్నో..

06-01-2018: మేడి పండ్లను నీడన ఎండించి చేసిన చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి, 10 గ్రాముల చొప్పున ప్రతి రోజూ సేవిస్తూ ఉంటే, రక్తదోషాలు తొలగిపోతాయి. రక్తశుద్ధి, రక్తవృద్ధి కలిగి చ ర్మం కాంతివంతమవుతుంది. మేడిపండ్ల చూర్ణాన్ని ప్రతి రాత్రి పడుకునే ముందు రెండు స్పూనులు సేవిస్తే మలబద్ధత తొలగిపోతుంది. లేదా తరుచూ మేడిపండ్లను తింటూ ఉన్నా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. 60 గ్రాముల మేడి బెరడును నలగగొట్టి, 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. […]

Read More