Category: News

artical?SID=542180

నటి శ్రీదేవిని కడసారి చూసేందుకు ముంబైకి రజనీకాంత్ టి.నగర్(చెన్నై): నటి శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముంబైకి పయనమయ్యారు. శ్రీదేవి దుబాయ్‌లో గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించారు. ఆదేశ పోలీసు నిబంధనల మేరకు పోస్టుమార్టం నివేదిక సమగ్రంగా అందిన తర్వాతే ఇతర దేశస్థుల మృతదేహలను స్వస్థలాలకు పంపటం ఆనవాయితీగా ఉండటంతో శ్రీదేవి మృతదేహన్ని ముంబైకి తరలించడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని తెలిసింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు  

Read More

ట్రంప్‌ ఆరోగ్యం భేష్‌!

గుండె గుండ్రాయిలాగా ఉంది కొలెస్ట్రాలే కొద్దిగా ఎక్కువ వైట్‌హౌస్‌ వైద్యుడి ప్రకటన అభిజ్ఞాన పరీక్షలూ చేశారు వాషింగ్టన్‌, జనవరి 17: అమెరికా అధ్యక్షుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందంట. సాధారణ పరిజ్ఞాన పరీక్షలోనూ 30/30 మార్కులు వచ్చాయట. వార్షిక ఆరోగ్య పరీక్షల అనంతరం వైట్‌హౌస్‌ వైద్యుడు చేసిన ప్రకటన ఇది. ట్రంప్‌ మానసిక ఆరోగ్యం మీద ఆయన సహాయకులకే సందేహాలు ఉన్నాయంటూ ఇటీవల విడుదలైన పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిపై 71 ఏళ్ల ట్రంప్‌ వివరణ ఇస్తూ […]

Read More

సీజేతో రెబెల్‌ జడ్జిల భేటీ

రోస్టర్‌పై ప్రతిపాదనలిచ్చిన నలుగురు న్యాయమూర్తులు న్యూఢిల్లీ, జనవరి 18: సుప్రీంకోర్టులో ప్రతిష్టంభన తొలగించే దిశగా కీలక అడుగు ముందుకు పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో.. తిరుగుబాటు చేసిన నలుగురు జడ్జీలు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ గురువారం సమావేశమయ్యారు. కోర్టు పని ప్రారంభం కావడానికి ముందు ఉదయం పదిగంటల వేళ సీజే ఛాంబర్‌లో ఈ మీటింగ్‌ జరిగింది. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం రోస్టర్‌కు […]

Read More

శాడిస్టు భర్త రాజేష్ కేసులో ఊహించని మలుపు!

చిత్తూరు: జిల్లాలో తొలిరాత్రే భార్యను వేధించి వార్తల్లోకెక్కిన శాడిస్ట్ భర్త రాజేష్ కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజేష్ లైంగిక పటుత్వ పరీక్షలో ‘పాజిటివ్‌’గా రావడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం సాయంత్రం రాజేష్ లైంగిక పటుత్వ పరీక్షల రిపోర్టులు అధికారులకు అందాయి. దీంతో చిత్తూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. మొత్తానికి చూస్తే రాజేష్ సంసార జీవితానికి పనికొస్తాడన్న మాట. రిపోర్టు వచ్చేసింది.. కోర్టు బెయిలూ ఇచ్చేసింది అయితే రాజేష్ తదుపరి ఏం […]

Read More

కత్తి మహేశ్ కారుపై కోడిగుడ్ల దాడి

హైదరాబాద్‌: సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్ల దాడికి పాల్పడ్డారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేశ్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొని వెళుతుండగా కొండాపూర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పవన్ కల్యాణ్ అభిమానులే దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే కత్తి మహేశ్ ఈఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడా..? లేదా..? అనేది తెలియాల్సి […]

Read More

జాబొచ్చింది!

927 పరిశ్రమలు.. 7.7 లక్షల మందికి ఉపాధి 3.67 లక్షల కోట్ల పెట్టుబడులు మూడున్నరేళ్లలో సాధించింది ఇదీ అపోలో టైర్స్‌ భూమిపూజలో సీఎం ‘చిత్తూరు’లో 1800 కోట్లతో శ్రీకారం రెండేళ్లలో 1400 మందికి ఉపాధి భవిష్యత్తులో 5 వేల కోట్లతో విస్తరణ త్వరలో నూతన టెక్స్‌టైల్‌ పాలసీ కళ్లు తెరిస్తే కదా అభివృద్ధి కనిపించేది వైసీపీ నేతలకు చంద్రబాబు చురకలు తిరుపతి, జనవరి 9 : మూడున్నరేళ్లలో రాష్ట్రానికి 927 పరిశ్రమలను తీసుకొచ్చి, 7.77 లక్షల మందికి […]

Read More

‘పవర్‌’ పద్మవ్యూహం

ఎక్కువైనా అక్కడే కొనాల్సిందే కొనకపోయినా ఫిక్స్‌డ్‌ చార్జీలు ఐరావతాల్లా జెన్‌కో ప్లాంట్లు పెరిగిన అంచనాలతో సతమతం ఏటా కోట్ల రూపాయల భారం అనవసరంగా సబ్‌స్టేషన్లు, ప్లాంట్లు జీతాలు, నిర్వహణకే 20ు నిధులు వేతనాల్లో 3, 4 స్థానాల్లో టీ, ఏపీ హైదరాబాద్‌: ‘ప్లీజ్‌.. మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు మాకే విక్రయించండి! ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకోండి! మీ లాభాలకు మాదీ పూచీ!’… ఇలా ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలను వేడుకున్నారు. ‘ఇప్పుడు సరే! భవిష్యత్తులో మా కరెంటు […]

Read More

‘కొడకా కోటేశ్వరరావు’ పాటపై ఫిర్యాదు చేసిన కోటేశ్వరరావు

విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాట వివాదాల్లో చిక్కుకుంది. తమ మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని న్యాయవాది కోటేశ్వరరావు ఆరోపించారు. దీనికి సంబంధించి మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. సినిమాలో ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను తొలగించాలని, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌, రచయిత, నిర్మాతపై చర్యలకు డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ గొంతు సవరించుకొని పాడిన ఈ పాట వివాదాల్లో చిక్కుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. […]

Read More

పోలవరం సాకారం!

అడ్డంకులు తొలగుతున్నాయి శరవేగంగా పనులు పూర్తి చేస్తాం నిధుల కొరత రాదని ఆశిస్తున్నాం ప్రాజెక్టులకు 50 వేల కోట్లు ఖర్చు పెట్టాం వాటన్నింటినీ జూన్‌ కల్లా పూర్తి చేస్తాం రాష్ట్రంలో నదుల మహా సంగమం: సీఎం ఎగువ కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభం ఏలూరు, జనవరి 8 : ‘పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యాం పనులకు అనుమతి వచ్చింది. మిగతా పనులన్నింటిలో పురోగతి ఉంది. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పనులను […]

Read More

8 కంపెనీలతో ఎంవోయూలు KTR

కరీంనగర్‌ ఐటీ టవర్‌కు శంకుస్థాపన వెయ్యి మందికి ఉపాధి కల్పన విదేశాల నుంచి 3 కంపెనీలు హైదరాబాద్‌ 3, కరీంనగర్‌ 2 ఇక్కడే త్వరలో మరో టవర్‌ యువత ఉద్యోగాలిచ్చే వారిగా తయారవ్వాలి: కేటీఆర్‌ కరీంనగర్‌, జనవరి 8 : ప్రపంచ స్థాయి ఆవిష్కరణల సత్తా తెలంగాణ యువతకు కూడా ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ తర్వాత పలు జిల్లాల్లో ఐటీ హబ్‌లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన […]

Read More