Category: Sports

హార్దిక్‌.. ది ట్రంప్‌ కార్డ్‌

‘నా 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో భారత జట్టు ఇంత సమతూకంతో ఉండడం చూడలేదు. ఎందుకంటే నాలుగో ఫాస్ట్‌ బౌలర్‌గా ఆల్‌రౌండర్‌ ఉండడమే దీనికి కారణం. దక్షిణాఫ్రికాతో సిరీ్‌సలో అతడే జట్టుకు అదనపు బలం’ తొలి టెస్టుకు ముందు యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించి బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్న మాటలివి. ఈ అపార అనుభవజ్ఞుడు చెప్పింది అక్షరాలా నిజమని రెండోరోజు ఆటలోనే తను నిరూపించుకున్నాడు. జట్టులోని ఉద్దండ బ్యాట్స్‌మెన్‌ కనీసం 30 […]

Read More